Telangana Minister KTR made sensational allegations that BJP behind the Chandra Babu Arrest, says solidarity continues for TDP in this episode.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా టీడీపీ వర్సస్ వైసీపీ రాజకీయంగా పేర్కొన్న కేటీఆర్.. హైదరాబాద్ లో ధర్నాల గురించి ప్రస్తావించారు.
#KTR
#ChandrababuArrest
#BRS
#Telangana
#BJP
#Congress
#YSJagan
#AndhraPradesh
~PR.39~ED.234~